Log in

goodpods headphones icon

To access all our features

Open the Goodpods app
Close icon
Harshaneeyam - మధురాంతకం రాజారాం  గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

Harshaneeyam

02/17/23 • 46 min

plus icon
Not bookmarked icon
Share icon

1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది.

పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్సాప్ లో సంప్రదించండి.


This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

02/17/23 • 46 min

plus icon
Not bookmarked icon
Share icon

Episode Comments

0.0

out of 5

Star filled grey IconStar filled grey IconStar filled grey IconStar filled grey IconStar filled grey Icon
Star filled grey IconStar filled grey IconStar filled grey IconStar filled grey Icon
Star filled grey IconStar filled grey IconStar filled grey Icon
Star filled grey IconStar filled grey Icon
Star filled grey Icon

No ratings yet

Star iconStar iconStar iconStar iconStar icon

eg., What part of this podcast did you like? Ask a question to the host or other listeners...

Post

Generate a badge

Get a badge for your website that links back to this episode

Select type & size
Open dropdown icon
share badge image

<a href="https://goodpods.com/podcasts/harshaneeyam-249233/%e0%b0%ae%e0%b0%a7%e0%b0%b0%e0%b0%a4%e0%b0%95-%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b0-%e0%b0%97%e0%b0%b0-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%b5%e0%b0%a4-%e0%b0%aa-%e0%b0%ae%e0%b0%a7%e0%b0%b0%e0%b0%a4%e0%b0%95-%e0%b0%a8%e0%b0%b0%e0%b0%a6%e0%b0%b0-%e0%b0%97%e0%b0%b0-28539114"> <img src="https://storage.googleapis.com/goodpods-images-bucket/badges/generic-badge-1.svg" alt="listen to మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు on goodpods" style="width: 225px" /> </a>

Copy